ఈ పారాగ్రాఫులో వచనం align ఆట్రిబ్యూట్ ద్వారా జస్టిఫైడ్ కి మార్చబడింది. జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని ఫైర్‌ఫాక్స్‌ సరిగా చూపించలేదు. ఇలాంటి వచనాన్ని నా unjustify బుక్‌మార్కులెట్ ద్వారా సరిగా చూడవచ్చు.

ఈ పారాగ్రాఫులో వచనం text-align CSS నియమం ద్వారా జస్టిఫైడ్ కి మార్చబడింది. జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని ఫైర్‌ఫాక్స్‌ సరిగా చూపించలేదు. ఇలాంటి వచనాన్ని నా unjustify బుక్‌మార్కులెట్ ద్వారా సరిగా చూడవచ్చు.

ఈ పారాగ్రాఫులో వచనం letter-spacing CSS నియమం ద్వారా మార్చబడింది. దీన్ని ఫైర్‌ఫాక్స్‌ సరిగా చూపించలేదు. ఇలాంటి వచనాన్ని నా unjustify బుక్‌మార్కులెట్ ద్వారా సరిగా చూడవచ్చు.